వైసీపీ కార్యాలయమా..?
ABN , First Publish Date - 2023-11-15T00:16:56+05:30 IST
ప్రభుత్వ కార్యాలయాల వద్ద పార్టీల జెండాలకు తావులేదు. ఆ మాటకొస్తే.. గోడలకు పార్టీల రంగే వేయొద్దని కోర్టు ఆదేశించింది.

ప్రభుత్వ కార్యాలయాల వద్ద పార్టీల జెండాలకు తావులేదు. ఆ మాటకొస్తే.. గోడలకు పార్టీల రంగే వేయొద్దని కోర్టు ఆదేశించింది. వైసీపీ రంగులను తొలగించాలని ఆదేశించింది. అయినా ఆ పార్టీ నాయకుల తీరులో మార్పు రాలేదు. యల్లనూరు మండలం చింతకాయమంద గ్రామ సచివాలయం వద్ద అధికార పార్టీ నాయకులు మంగళవారం వైసీపీ జెండాను ఎగురవేశారు. ‘ఏపీకి జగన ఎందుకు కావాలి’ అనే కార్యక్రమాన్ని సచివాలయంలో నిర్వహించారు. సచివాలయం ముందు పార్టీ జెండా ఎగురవేయడం చూసి జనం విస్తుపోయారు.
- యల్లనూరు