YCP: మైదుకూరులో వైసీపీ బస్సు యాత్ర అట్టర్ ప్లాఫ్
ABN , First Publish Date - 2023-11-20T20:30:54+05:30 IST
మైదుకూరులో వైసీపీ ( YCP ) బస్సు యాత్ర అట్టర్ ప్లాఫ్ అయింది. ఖాళీ కుర్చీల మధ్య మంత్రులు ప్రసంగాలు జరిగాయి. సమావేశానికి స్వస్తి పలికి పబ్లిక్ లోనే మద్యం సేవిస్తూ వైసీపీ కార్యకర్తలు సందడిగా గడిపారు.

కడప : మైదుకూరులో వైసీపీ ( YCP ) బస్సు యాత్ర అట్టర్ ప్లాఫ్ అయింది. ఖాళీ కుర్చీల మధ్య మంత్రులు ప్రసంగాలు జరిగాయి. సమావేశానికి స్వస్తి పలికి పబ్లిక్ లోనే మద్యం సేవిస్తూ వైసీపీ కార్యకర్తలు సందడిగా గడిపారు. మైదుకూరు నియోజకవర్గంలో స్కూళ్లకు సెలవు ప్రకటించి ఆ బస్సుల్లో వైసీపీ సమావేశానికి ప్రైవేటుస్కూల్స్ యాజమాన్యాలు జనాన్ని తరలించారు.