NRI TDP USA: ఆస్టిన్‌లో ఎన్టీఆర్ శ‌త‌ జ‌యంతి.. 'జ‌య‌రాం కోమ‌టి' ఆధ్వ‌ర్యంలో విజయవంతం!

ABN , First Publish Date - 2023-02-28T14:35:00+05:30 IST

ఆస్టిన్‌లో ఎన్టీఆర్ శతజయంతి (NTR centenary) ఉత్సవాల్లో భాగంగా 10వ మహానాడు ఆస్టిన్ తెలుగుదేశం పార్టీ (TDP) ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ జయరాం కోమటి అధ్యక్షతన

NRI TDP USA: ఆస్టిన్‌లో ఎన్టీఆర్ శ‌త‌ జ‌యంతి.. 'జ‌య‌రాం కోమ‌టి' ఆధ్వ‌ర్యంలో విజయవంతం!
విజయవంతం!

అమెరికా: ఆస్టిన్‌లో ఎన్టీఆర్ శతజయంతి (NTR centenary) ఉత్సవాల్లో భాగంగా 10వ మహానాడు ఆస్టిన్ తెలుగుదేశం పార్టీ (TDP) ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ జయరాం కోమటి అధ్యక్షతన జరిగింది. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ (Ntr) చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రాల్లోని పాటలు, ఇంకా అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో యువత, చిన్నారులు అలరించారు. అన్నగారిని స్మరించుకుంటూ.. అయన తలపెట్టిన వినూత్న నిర్ణయాలు అలాగే అయన ఆశయ సాధనాలు, రాబోయే తరానికి వివరిస్తూ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం (YCP Government) రాష్ట్రాన్ని ఎలా దివాళా తీయించిందో ధ్వజమెత్తారు. తెలుగుదేశం ప్రభుత్వం రావల్సిన ఆవశ్యకతని వివరించారు. ఈ కార్యక్రమంలో కనీవినీ ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.

12.jpg

13.jpg

41.jpg

ఇది కూడా చదవండి: Shocking Video: అబ్బ.. ఎంత పెద్దదో.. అంటూ బండిని ఆపి మరీ ఖడ్గ మృగాన్ని ఫొటోలు తీశారు.. అంతే మరుక్షణంలోనే ఊహించని సీన్..!

Updated Date - 2023-02-28T14:35:00+05:30 IST