Share News

చిన్నజీయర్‌ ఆశీస్సులందుకున్న మంత్రి తుమ్మల

ABN , Publish Date - Dec 23 , 2023 | 12:15 AM

మంత్రి తుమ్మల

 చిన్నజీయర్‌ ఆశీస్సులందుకున్న మంత్రి తుమ్మల
శ్రీశ్రీశ్రీ త్రిదండ చిన్నజీయర్‌ స్వామి ఆశీస్సులు తీసుకుంటున్న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం సంక్షేమ విభాగం, డిసెంబరు 22: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు త్రిదండి చిన్నజీయర్‌ స్వామి ఆశీస్సులు అందుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని చినజీయర్‌ ఆశ్రమానికి వెళ్లిన తుమ్మల ఆశీర్వచనం పొందిన అనంతరం ఆధ్యాత్మిక అంశాలపై చినజీయర్‌తో మాట్లాడారు.

Updated Date - Dec 23 , 2023 | 12:16 AM