ఒంగోలు: తృటిలో తప్పిన ప్రమాదం

ABN, First Publish Date - 2023-07-07T14:41:42+05:30 IST

ఒంగోలు: రైల్వే స్టేషన్‌లో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఓ ప్రయాణీకుడు రైలు ఎక్కుతూ జారిపడిపోయాడు. రైలు, ప్లాట్ ఫారం మధ్యలో ప్రయాణీకుడు చిక్కుకుపోయాడు. కొద్ది దూరం అలాగే రైలు ఈడ్చుకుపోయింది.

ఒంగోలు: రైల్వే స్టేషన్‌లో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఓ ప్రయాణీకుడు రైలు ఎక్కుతూ జారిపడిపోయాడు. రైలు, ప్లాట్ ఫారం మధ్యలో ప్రయాణీకుడు చిక్కుకుపోయాడు. కొద్ది దూరం అలాగే రైలు ఈడ్చుకుపోయింది. అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ ఎస్ఐ శ్రీనివాసరావు స్పందించి ప్రయాణీకుడిని బయటకు లాగారు. ప్రాణాపాయం తప్పడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. సీసీటీవీలో వీడియో రికార్డు అయింది. ప్రమాదానికి సంబంధించిన ఘటన కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-07T14:41:42+05:30

News Hub