అమరావతిపై సీఎం చంద్రబాబు దృఢ సంకల్పం..
ABN, Publish Date - Mar 16 , 2025 | 12:25 PM
కూటమి ప్రభుత్వం రాకతో అమరావతి కొత్త కళతో కలకలలాడుతోంది. జగన్ హయాంలో వెలవెలబోయిన అమరావతికి ఏపీ ప్రభుత్వం మళ్లీ ఊపరిలూదింది. అసెంబ్లీలో జరిగిన విస్తృత చర్చతో అమరావతిపై సీఎం చంద్రబాబు దృఢ సంకల్పం మరోసారి బయటపడింది.
అమరావతి: జగన్ (Jagan) హయాంలో అమరావతి (Amaravai) ఒక ఎడారిలా మారిపోయింది. కానీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) నేతృత్వంలో కూటమి ప్రభుత్వం (Kutami Government) ఏర్పాటుతో అమరావతి కొత్త కళ సంతరించుకుంది. కొత్త ఆశలతో ఊపిరిపోసుకున్న ఆంధ్రుల కలల రాజధాని (Capital) ఇప్పుడు సాకారం దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. అమరావతి నగరం సగర్వంగా రూపుదిద్దుకుంటోంది. మరోవైపు పెట్టుబడుల వెళ్లువ సంస్కరణలతో ఏపీ ప్రగతి పథంలో దూసుకుపోతోంది.
Also Read..:
టీడీపీ తరపున ఏజెంట్‌గా కూర్చుంటే హత్యలు చేస్తారా..
కూటమి ప్రభుత్వం రాకతో అమరావతి కొత్త కళతో కలకలలాడుతోంది. జగన్ హయాంలో వెలవెలబోయిన అమరావతికి ఏపీ ప్రభుత్వం మళ్లీ ఊపరిలూదింది. అసెంబ్లీలో జరిగిన విస్తృత చర్చతో అమరావతిపై సీఎం చంద్రబాబు దృఢ సంకల్పం మరోసారి బయటపడింది. రాజధాని పనులను శరవేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు సర్వం సిద్ధమవుతోంది. కేంద్రం పూర్తి స్థాయి అండదండలతో అమరావతి నిర్మాణం పరుగులు పట్టబోతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..
వారికి జీతాలు ఎలా ఇస్తారు: టీడీపీ
రూ. 800 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంఖుస్థాపన..
For More AP News and Telugu News
Updated at - Mar 16 , 2025 | 12:25 PM