ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election 2024: చంద్రబాబు వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి: మంత్రి బొత్స

ABN, Publish Date - Apr 15 , 2024 | 04:01 PM

మొన్న విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్ రెడ్డి (CM Jagan) ని టార్గెట్ చేస్తూ ఒక షూటర్‌తో టీడీపీ నేతలు కొట్టించారని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఆరోపించారు. సోమవారం నాడు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆ రోజు రాయితో జగన్‌ని కొట్టించడం, నిన్న గులక రాళ్లతో దాడి చేయించుకోవడం ఎందుకని ప్రశ్నించారు. జగన్ యాక్టర్ కాదు, రియల్ ఫైటర్ అని కొనియాడారు.

విశాఖపట్నం: మొన్న విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్ రెడ్డి (CM Jagan) ని టార్గెట్ చేస్తూ ఒక షూటర్‌తో టీడీపీ నేతలు కొట్టించారని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఆరోపించారు. సోమవారం నాడు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆ రోజు రాయితో జగన్‌ని కొట్టించడం, నిన్న గులక రాళ్లతో దాడి చేయించుకోవడం ఎందుకని ప్రశ్నించారు. జగన్ యాక్టర్ కాదు, రియల్ ఫైటర్ అని కొనియాడారు.


Sunitha Reddy: తండ్రి హత్యోదంతాన్ని వివరిస్తూ భావోద్వేగానికి గురైన సునీతా రెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న గాజువాక సభలో చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని విరుచుకుపడ్డారు. తాను దేన్ని డ్రామా అననని చెప్పారు. అప్పట్లో అలిపిరిలో చంద్రబాబు మీద బాంబు దాడి జరిగితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌‌రెడ్డి దీక్షకు దిగారని గుర్తుచేశారు. ఫ్యాన్ తుప్పు పట్టిందని టీడీపీ నేతలు అంటున్నారని.. మరి సైకిల్ గుర్తు ఏమన్నా షైనింగ్‌గా ఉందా అని ప్రశ్నించారు.


AP Police: జగన్‌పై రాయి విసిరిందెవరో చెప్పేయండి.. బహుమతి కొట్టేయండి..

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను ముందు పిఠాపురంలో గెలవాలని.. ఆ తర్వాత జనసేన అభ్యర్థులను గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. తనను పిఠాపురంలో గెలిపించమని పవన్ ప్రాధేయపడుతున్నారని ఎద్దేవా చేశారు. వలంటీర్ వ్యవస్థ మీద పవన్, చంద్రబాబు అసత్య ప్రచారాలు చేశారని మండిపడ్డారు. వలంటీర్లపై ఎన్నో అంభాడాలు మోపారని ధ్వజమెత్తారు. ఆడపిల్లలు మాయమవడానికి కారణం వలంటీర్లే అని చెప్పలేదా అని నిలదీశారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వస్తే వలంటీర్లకు ఎందుకు రూ.10 వేలు పెంచుతామని అంటున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.


AP Elections: సీఎం జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు..!

ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 15 , 2024 | 04:05 PM

Advertising
Advertising