ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: ఒకరికొకరు ఎదురైన కూటమి అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి.. నవ్వుతూ కరచాలనం.. ఎక్కడంటే?

ABN, Publish Date - May 06 , 2024 | 01:11 PM

Andhrapradesh: ఎన్నికల ప్రచారంలో అప్పుడప్పుడు కొన్ని కొన్ని విచిత్ర సంఘటనలు.. అరుదైన ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. సాధారణంగా ఈ సమయంలో అభ్యర్థుంతా ఎవరికి వారే విడివిడిగా, వడివడిగా ఎన్నికల ప్రచారం సాగిస్తుంటారు. ఈ తరుణంలో ఆయా పార్టీల అభ్యర్థులు సాధారణంగా ఒకచోట కలుసుకోరు. అనుకోని పరిస్థితుల్లో అభ్యర్థులు ఒకరికి ఒకరు ఎదురైనప్పటికీ అవి ఘర్షణలకే దారి తీస్తుంటాయి. అభ్యర్థుల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఘటనలు ఎన్నో చూశాం.

BJP candidate, YCP candidate Election Campaign

పశ్చిమగోదావరి, మే 6: ఎన్నికల ప్రచారంలో (Election Campaign) అప్పుడప్పుడు కొన్ని కొన్ని విచిత్ర సంఘటనలు.. అరుదైన ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. సాధారణంగా ఈ సమయంలో అభ్యర్థుంతా ఎవరికి వారే విడివిడిగా, వడివడిగా ఎన్నికల ప్రచారం సాగిస్తుంటారు. ఈ తరుణంలో ఆయా పార్టీల అభ్యర్థులు సాధారణంగా ఒకచోట కలుసుకోరు. అనుకోని పరిస్థితుల్లో అభ్యర్థులు ఒకరికి ఒకరు ఎదురైనప్పటికీ అవి ఘర్షణలకే దారి తీస్తుంటాయి. అభ్యర్థుల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఘటనలు ఎన్నో చూశాం. కానీ పశ్చిమగోదావరి జిల్లాలో మాత్రం అందుకు వ్యతిరేకంగా సీన్ జరిగింది. కూటమి అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి ఎదురైనప్పటికీ ఎలాంటి బేషజాలకు పోకుండా ఒకరినొకరు పలకరించుకున్నారు.

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు చుక్కెదురు


సోమవారం ఉదయం పాలకొల్లు సమీపం ఉల్లంపర్రు గ్రామంలో కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ (BJP Candidate Srinivas Varma) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో అనుకోకుండా కూటమి అభ్యర్థికి వైసీపీ అభ్యర్థి గూడూరు ఉమాబాల (YSRCP Candidate Gudur Umabala) ఎదురయ్యారు. దీంతో వారు ఇరువురు నవ్వుతూ కరచాలనం చేసుకుని కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ సాక్షిగా జరిగిన ఈ సంఘటనతో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

Pawan Kalyan: పవన్‌తో పాటు మెగా ఫ్యామిలీపై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు

YS Sharmila: జగన్‌ను పైసా సాయం అడగలే, నిరూపిస్తే రాజకీయాలకు గుడ్ బై చెబుతా..!!

Read Latest AP News And Telugu news

Updated Date - May 06 , 2024 | 01:26 PM

Advertising
Advertising