ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections2024: సీఎస్ కుమారుడి భూదోపిడిపై వర్ల రామయ్య సంచలన ఆరోపణలు

ABN, Publish Date - May 26 , 2024 | 03:20 PM

దొంగలు, దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా జగన్ రెడ్డి గ్యాంగ్ పేదల భూములను దోచుకొని, పంచుకుంటున్నారని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య (Varlaramaiah) అన్నారు.

Varlaramaiah

అమరావతి: దొంగలు, దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా జగన్ రెడ్డి గ్యాంగ్ పేదల భూములను దోచుకొని పంచుకుంటున్నారని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య (Varlaramaiah) ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి నీతిమాలిన చర్యను గర్హిస్తున్నామన్నారు. దళితుల భూమిని అప్పనంగా సీఎస్ కుమారుడికి కట్టబెట్టేందుకే ఆయన జీవో నెం.596 విడుదల చేశారని చెప్పారు. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు ఈ ప్రభుత్వంలో సీఎస్ కుమారుడి భూదోపిడి ఉందని విమర్శించారు. ఎన్నికల కమిషన్ వెంటనే జవహర్‌రెడ్డి పాస్‌పోర్టును సీజ్ చేసి, ఎయిర్ పోర్టులన్నిటినీ అలెర్ట్ చేసి అతనిపై నిరంతర ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాలని డిమాండ్ చేశారు.


సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి విశాఖపట్టణం భూభాగోతాలపై విస్తృతంగా విచారణ జరిపించాలని కోరారు. పేదలు ఆకలి మంటతో ఉన్నారు కాబట్టి వారి ఇంటికెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలని సీఎస్ జవహార్ రెడ్డిని తాము వేడుకున్నా... చస్తే చావనివ్వండి అన్నట్లుగా ఆయన నిర్లక్షంగా సమాధానం చెప్పారని మండిపడ్డారు.పేదల ఉసురుపోసుకోవడం వల్లే సీఎస్ జవహర్ రెడ్డి భూ భాగోతం బయటపడిందని ఆరోపణలు చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక భూకబ్జాలపై ప్రత్యేక కమిషన్ వేసి సీఎస్ జవహార్ రెడ్డిలాంటి భూబకాసురుల భాగోతాలు బట్టబయలు చేస్తామని హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP News: పిన్నెల్లి బాధితుడు నోముల మాణిక్యాల రావు ఫిర్యాదు.. నిరాకరించిన మంగళగిరి పోలీసులు

AP News: ఆయన ఆరోపణలు వాస్తవం కాదు.. లీగల్ నోటిసులు పంపిస్తాం.. సీఎస్ కార్యాలయం ప్రకటన

AP Elections2024: సీఎస్ కుమారుడి భూదోపిడిపై వర్ల రామయ్య సంచలన ఆరోపణలు

AP Elections: సీఎస్ జవహర్ నిరూపిస్తే.. కాళ్లు పట్టుకుంటా!

Mla Pinnelli: పిన్నెల్లిపై మరో హత్యాయత్నం కేసు..!!

AP elections: వాటిని సాకుగా చూపి పోస్టల్ బ్యాలెట్ ఇన్‌వ్యాలిడ్ చేయకూడదు: ముకేశ్ కుమార్ మీనా

AP Police: వైసీపీకి సపోర్టు చేసిన అనంతపురం స్పెషల్ బ్రాంచ్ సీఐపై హై కమాండ్ సీరియస్

AP Elections: సీఎస్ జవహర్ నిరూపిస్తే.. కాళ్లు పట్టుకుంటా!

Mla Pinnelli: పిన్నెల్లిపై మరో హత్యాయత్నం కేసు..!!

AP elections: వాటిని సాకుగా చూపి పోస్టల్ బ్యాలెట్ ఇన్‌వ్యాలిడ్ చేయకూడదు: ముకేశ్ కుమార్ మీనా


Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and Telugu News

Updated Date - May 26 , 2024 | 09:41 PM

Advertising
Advertising