ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections2024: పోస్టల్ బ్యాలెట్‌పై రేపు సుప్రీంలో విచారణ

ABN, Publish Date - Jun 02 , 2024 | 09:38 PM

పోస్టల్ బ్యాలెట్‌ విషయంలో సుప్రీంకోర్టును (Supreme Court) వైసీపీ (YSRCP) ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఈ మేరకు పోస్టల్ బ్యాలెట్‌పై రేపు(సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరగనున్నది. జస్టిస్ అరవింద్ కుమార్ , జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ చేపట్టనున్నది.

ఢిల్లీ: పోస్టల్ బ్యాలెట్‌ విషయంలో సుప్రీంకోర్టును (Supreme Court) వైసీపీ (YSRCP) ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఈ మేరకు పోస్టల్ బ్యాలెట్‌పై రేపు(సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరగనున్నది. జస్టిస్ అరవింద్ కుమార్ , జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ చేపట్టనున్నది.

ఇప్పటికే టీడీపీ ఏమ్మెల్యే వెలగపూడి సుప్రీంలో కేవియట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వెలగపూడి తరపున సీనియర్ న్యాయవాది గుంటూరు ప్రభాకర్ కేవియట్ దాఖలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ కేసులో వైసీపీ ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో హై కోర్ట్ తీర్పును సుప్రీంలో వైసీపీ సవాలు చేసింది. తమ వాదన కూడా విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కేవియట్‌లో వెలగపూడి పేర్కొన్నారు.


పోస్టల్ బ్యాలెట్లు విషయంలో వైసీపీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు నిన్న(శనివారం) కొట్టివేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోబోమని ధర్మాసనం చెప్పింది. అవసరమైతే ఎన్నికల తర్వాత ఎలక్షన్ పిటీషన్ వేసుకోమని సూచించింది. కమిషన్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేది లేదని డివిజనల్ బెంచ్ స్పష్టం చేసింది.


కాగా.. పోస్టల్‌ బ్యాలెట్‌ల విషయంలో వైసీపీకి (YSR Congress) హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. పోస్టల్‌ బ్యాలెట్‌(Postal Ballots) డిక్లరేషన్‌కు సంబంధించి ఫారమ్‌-13ఏపై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్‌ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీంతో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.


ఈ వార్తలు కూడా చదవండి

AP Elections 2024: ఆరా మస్తాన్ సర్వే ఎవరి తరఫున చేశారు.. ఖర్చు ఎంత..!?.. సీఎం రమేష్ షాకింగ్ కామెంట్స్

AP Elections 2024: కౌంటింగ్ రోజు ఘర్షణలు సృష్టించే అవకాశం: నాందెడ్ల మనోహర్

AP Elections2024 : ఎగ్జిట్ పోల్స్ కంటే కూటమికి ఎక్కువ స్థానాలు: అప్పలనాయుడు

For more latest Andhrapradesh news and Telugu news..

Updated Date - Jun 02 , 2024 | 10:50 PM

Advertising
Advertising