ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election 2024: రిటర్నింగ్ అధికారులకు వైసీపీ ఒత్తిళ్లు.. ఎన్నికల సంఘానికి నివేదనలు

ABN, Publish Date - May 22 , 2024 | 04:29 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో (AP Election 2024) వైసీపీ (YSRCP) పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడింది. పల్నాడు, నర్సారావుపేట, అనంతపురంలోని తాడిపత్రి, తిరుపతిలో పెద్దఎత్తున వైసీపీ మూకలు హింసకు పాల్పడ్డారు. అలాగే వైసీపీ అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్ అధికారులను కూడా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

Election Commission

అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో (AP Election 2024) వైసీపీ (YSRCP) పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడింది. పల్నాడు, నరసరావుపేట, అనంతపురంలోని తాడిపత్రి, తిరుపతిలో పెద్దఎత్తున వైసీపీ మూకలు హింసకు పాల్పడ్డారు. అలాగే వైసీపీ అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్ అధికారులను కూడా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వీరి ఒత్తిళ్లు తట్టుకోలేక ఎన్నికల సంఘాన్ని (Election Commission) రిటర్నింగ్ అధికారులు సెలవులు అడుగుతున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో సమస్యాత్మక జిల్లాల నుంచి ఈసీకి రిటర్నింగ్ అధికారులు సెలవులు కావాలని విజ్ఞప్తులు పంపుతున్నారు. పోలింగ్ సమయం నుంచే ఈసీకి ఆర్వోలు విజ్ఞప్తులు చేస్తున్నారు. వైసీపీకి చెందిన అభ్యర్థుల అసభ్యకరమైన మాటలు వినలేకపోతున్నామని ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారు.


అధికార పార్టీకి చెందిన అభ్యర్థుల ఒత్తిళ్లు ఈసీకి ఆర్వోలు నివేదిస్తున్నారు. కౌంటింగ్ రోజు వరకూ విధులు నిర్వహించే పరిస్థితి రాష్ట్రంలో లేదంటూ విజ్ఞప్తుల్లో ఈసీని రిటర్నింగ్ అధికారులు అభ్యర్థిస్తున్నారు. ఆర్వో బాధ్యతల నుంచి తప్పించాలంటూ ఈసీని రిటర్నింగ్ అధికారులు వేడుకుంటున్నారు. ప్రత్యేకించి రాయలసీమ నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి ఆర్వోలపై అధికార పార్టీకి చెందిన నేతలపై ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. అధికార పార్టీ నేతల నుంచి వస్తున్న బెదిరింపులతో భయాందోళనల్లో రిటర్నింగ్ అధికారులు ఉన్నారు. కేవలం ఐఏఎస్ అధికారులు మాత్రమే ఈ వత్తిళ్లను తట్టుకోగలరని ఎన్నికల సంఘాన్ని నివేదిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫ్యాన్‌ పార్టీకి సీఈసీ చెక్‌..

అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే పిన్నెల్లి..

అమిత్ సా వ్యాఖ్యాలపై కేజ్రీవాల్ ఆగ్రహం..

బెంగళూరు రేవ్ పార్టీలో కీలక సూత్రధారి ఎవరంటే..

జగన్‌ సర్కార్‌ మరో కుట్ర

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 22 , 2024 | 04:37 PM

Advertising
Advertising