ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG Bharath: టీడీపీ సూపర్‌ సిక్స్‌తో పాటు టీజీ భరత్ ఆరు గ్యారెంటీలు..

ABN, Publish Date - Mar 04 , 2024 | 12:18 PM

Andhrapradesh: ర్నూలు అభివృద్ధికి ఆరు ముఖ్యమైన అంశాలు ఎంపిక చేసుకున్నానని కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ సూపర్ సిక్స్‌తో పాటు.. తన సొంత సిక్స్ పాయింట్స్ అమలు పరుస్తానని హామీ ఇచ్చారు. కర్నూలు అంతా తిరిగి.. సమస్యలు గుర్తించి.. ప్రజలకు ఉపయోగపడేలా దీనిని రూపొందించినట్లు చెప్పారు.

కర్నూలు, మార్చి 4: కర్నూలు (Kurnool) అభివృద్ధికి ఆరు ముఖ్యమైన అంశాలు ఎంపిక చేసుకున్నానని కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ (TDP candidate TG Bharath) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ (TDP) సూపర్ సిక్స్‌తో పాటు.. తన సొంత సిక్స్ పాయింట్స్ అమలు పరుస్తానని హామీ ఇచ్చారు. కర్నూలు అంతా తిరిగి.. సమస్యలు గుర్తించి.. ప్రజలకు ఉపయోగపడేలా దీనిని రూపొందించినట్లు చెప్పారు. కర్నూలులో చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారని తెలిపారు. అధికారంలోకి రాగానే ఏడాది లోపు హైకోర్టు బెంచ్ (High Court Bench) తెస్తానని చెప్పారు. చంద్రబాబు కియా తెచ్చారని.. అనంతపురం రూపు రేఖలు మారిపోయాయన్నారు. ఓర్వకల్లులో అలాంటి పెద్ద పరిశ్రమ ఒకటి వస్తే కర్నూలు కూడా మారిపోతుందని అన్నారు. నారా లోకేష్‌తో (TDP Leader Nara Lokesh) చర్చించి తన మ్యానిఫెస్టో వివరించినట్లు టీజీ భరత్ పేర్కొన్నారు.

Kamala Haasan: ఆ ఒక్కసీటు ఎవరిస్తారో..? అయోమయంలో కమలహాసన్‌


టీజీ భరత్ ఆరు గ్యారెంటీలు ఇవే..

1. రియల్ స్మార్ట్ సిటీగా కర్నూలును చేస్తాను..

2. కొత్త పరిశ్రమలు తీసుకురావడం..యువతకు ఉపాధి.

3. మహిళలకు భద్రత ఆర్థిక భరోసా నా బాధ్యత..

4. ప్రతి ఇంటికీ సంక్షేమం..

5. అందరికీ ఆరోగ్యం..అందులో కర్నూలు ముందుండాలి

6..కర్నూలుకు హై కోర్ట్ బెంచ్ నా బాధ్యత..

ఇవి కూడా చదవండి..

AP News: శ్రీకాళహస్తి ఆలయంపై డ్రోన్

BRS: ఎల్ఆర్ఎస్‌పై బీఆర్ఎస్ పోరుబాట.. 6, 7 తేదీల్లో..



మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 04 , 2024 | 12:18 PM

Advertising
Advertising