ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sujana Chowdary: ఎన్డీఏ కూటమి ఏర్పాటులో పవన్‌దే కీలక పాత్ర

ABN, Publish Date - Apr 02 , 2024 | 09:42 PM

ఆంధ్రప్రదేశ్‌లో కూటమిని ఏర్పాటు చేయడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కీలక పాత్ర పోషించారని విజయవాడ వెస్ట్ బీజేపీ (BJP) ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి (Sujana Chowdary) అన్నారు. మంగళవారం నాడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను సుజనా చౌదరి మర్యాద పూర్వకంగా కలిశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేయడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కీలక పాత్ర పోషించారని విజయవాడ వెస్ట్ బీజేపీ (BJP) ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి (Sujana Chowdary) అన్నారు. మంగళవారం నాడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను సుజనా చౌదరి మర్యాద పూర్వకంగా కలిశారు. కూటమి అభ్యర్థిగా పవన్‌ను కలిసినట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్‌ని కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించినందుకు తాను ఆయనకు అభినందనలు తెలిపానని చెప్పారు.

AP Govt: పెన్షన్ల పంపిణీపై మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

ప్రజా, అభివృద్ధి వ్యతిరేక వైసీపీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి గద్దె దింపడమే తమ లక్ష్యమని చెప్పారు. పవన్ చేసిన త్యాగాలకు ఆయనను, జనసేనను కూడా తాను మెచ్చుకున్నానని అన్నారు. మూడు పార్టీల పొత్తు కోసం తన సొంత అన్న నాగబాబుకు కూడా టిక్కెట్ ఇవ్వకుండా చాలా కష్టపడ్డారని చెప్పారు. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని పవన్ ధీమా వ్యక్తం చేశారని అన్నారు. విజయవాడ వెస్ట్‌లో ప్రచారానికి పవన్ మద్దతు ఇచ్చారని సుజనా చౌదరి తెలిపారు.

AP Debt: ఏపీ నెత్తిన మరో బండ.. ఆర్బీఐ నుంచి వేల కోట్ల అప్పు

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 02 , 2024 | 09:50 PM

Advertising
Advertising