Share News

Tirumala: తిరుమలకు వస్తే పాజిటివ్‌ ఫీలింగ్‌ వస్తుంది..

ABN , Publish Date - Nov 06 , 2024 | 01:09 PM

తిరుమల(Tirumala)కు ఎప్పుడు వచ్చినా మంచి పాజిటివ్‌ ఫీలింగ్‌ వస్తుందని సినీనటి అనన్య నాగళ్ల(ctress Ananya Nagalla) అన్నారు. తిరుమల శ్రీవారిని మంగళవారం దర్శించుకున్న ఆమె ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ‘పొట్టేల్‌’ చిత్రం తనకు మంచి పేరు తీసుకొచ్చిందన్నారు. త్వరలో మంచి ప్రాజెక్టులు చేయనున్న క్రమంలో స్వామి ఆశీస్సుల కోసం వచ్చానన్నారు.

Tirumala: తిరుమలకు వస్తే పాజిటివ్‌ ఫీలింగ్‌ వస్తుంది..

తిరుమల: తిరుమల(Tirumala)కు ఎప్పుడు వచ్చినా మంచి పాజిటివ్‌ ఫీలింగ్‌ వస్తుందని సినీనటి అనన్య నాగళ్ల(Ananya Nagalla) అన్నారు. తిరుమల శ్రీవారిని మంగళవారం దర్శించుకున్న ఆమె ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ‘పొట్టేల్‌’ చిత్రం తనకు మంచి పేరు తీసుకొచ్చిందన్నారు. త్వరలో మంచి ప్రాజెక్టులు చేయనున్న క్రమంలో స్వామి ఆశీస్సుల కోసం వచ్చానన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Purandeshwari: కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌లో పురందేశ్వరి ప్రస్తావించిన అంశాలివే


.................................................................

ఈ వార్తను కూడా చదవండి:

..............................................................

Tirumala: తిరుమలలో.. ఎనిమిది అడుగుల జెర్రిపోతు

yyyy.jpg

తిరుమల: తిరుమల జీఎన్సీ గార్డెన్‌(Tirumala GNC Garden)లోని ఓ గదిలోకి మంగళవారం సుమారు ఎనిమిది అడుగుల జెర్రిపోతు చొరబడింది. పామును గుర్తించిన గార్డెన్‌ సిబ్బంది వెంటనే టీటీడీ కాంట్రాక్ట్‌ ఉద్యోగి భాస్కర్‌నాయుడు(TTD contract employee Bhaskar Naidu)కి సమాచారమిచ్చారు. ఆయన పామును పట్టుకోవడంతో అక్కడివారు ఊపిరిపీల్చుకున్నారు. అలాగే రింగురోడ్డు(Ring road)లోని డ్రైనేజ్‌ వాటర్‌ ప్లాంట్‌ వద్ద మరో నాలుగు అడుగుల పొడవైన నాగుపామును కూడా భాస్కర్‌ పట్టుకున్నారు. ఈ రెండింటినీ దట్టమైన అడవిలో విడిచిపెట్టారు.


ఈవార్తను కూడా చదవండి: అయ్యోపాపం. ఎంతఘోరం.. పాఠశాల గేటు పడి విద్యార్థి దుర్మరణం

ఈవార్తను కూడా చదవండి: తెలంగాణలో కులగణన.. దేశానికి నమూనా

ఈవార్తను కూడా చదవండి: Medical Student: అయ్యా.. నాది ఏ రాష్ట్రం?

ఈవార్తను కూడా చదవండి: Uttam: కేంద్ర నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు!

Read Latest Telangana News and National News

Updated Date - Nov 06 , 2024 | 01:11 PM