Gold Price: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..?
ABN , Publish Date - Mar 24 , 2024 | 08:28 AM
బంగారం ధరలు వరసగా తగ్గుముఖం పడుతున్నాయి. రెండు రోజుల్లో 10 గ్రాముల ధర రూ.550 మేర తగ్గింది. వెండి ధర మాత్రం కాస్త పెరిగింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.100 తగ్గింది. రూ.61,400గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గింది. రూ.66,970 వద్ద ట్రేడ్ అవుతోంది.
బంగారం (Gold) ధరలు వరసగా తగ్గుముఖం పడుతున్నాయి. రెండు రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.550 మేర తగ్గింది. వెండి ధర మాత్రం కాస్త పెరిగింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (Gold) రూ.100 తగ్గింది. రూ.61,400గా ఉంది. 24 క్యారెట్ల బంగారం (Gold) ధర రూ.110 తగ్గింది. రూ.66,970 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (Gold) ధర రూ. 61,400గా ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం (Gold)రూ.66,970గా ఉంది.
చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.67,470గా ఉంది. 22 క్యారెట్ల బంగారం రూ.61,850గా ఉంది. బెంగళూరులో మేలిమి బంగారం రూ.66,820గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.61,250గా ఉంది. ముంబైలో మేలిమి బంగారం రూ.66,820గా ఉంది. 22 క్యారెట్ల బంగారం రూ.61,250గా ఉంది. వెండి ధర మాత్రం పెరిగింది. నిన్న కిలో వెండి ధర రూ.2 వేలు తగ్గగా ఈ రోజు మళ్లీ రూ.వెయ్యి పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.77,500గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.