Gold Price: బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్
ABN , Publish Date - Mar 31 , 2024 | 07:00 AM
వరసగా పెళ్లిళ్లు, శుభ ముహుర్తాలు ఉండటంతో బంగారం ధరలు రోజు రోజు పెరుగుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.70 వేలకు చేరువ కానుంది. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,750గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.68,450గా ఉంది. కిలో వెండి ధర రూ.78 వేలుగా ఉంది.
వరసగా పెళ్లిళ్లు, శుభ ముహుర్తాలు ఉండటంతో బంగారం (Gold) ధరలు రోజు రోజు పెరుగుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.70 వేలకు చేరువ కానుంది. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (Gold) ధర రూ.62,750గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.68,450గా ఉంది. కిలో వెండి (Silver) ధర రూ.78 వేలుగా ఉంది. ఆదివారం మాత్రం బంగారం ధర కాస్త తగ్గింది.
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.62,900గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.68,600గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,750గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.68, 450గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,700గా ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ.69, 490గా ఉంది.
ఐటీ హబ్ బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.62,750గా ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.68,450గా ఉంది. హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.62,750గా ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.68,450గా ఉంది. హైదరాబాద్‌లో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,010గా ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.68,740గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు బంగారం ధరలు కాస్త తగ్గాయి. హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడలో కిలో వెండి ధర రూ.81 వేలుగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇది కూడా చదవండి:
Deadline: నేడే చివరి తేదీ...ఈ పనులు వెంటనే పూర్తి చేయండి.