విద్యుత్ సబ్ స్టేషన్లు ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Nov 08 , 2024 | 11:19 AM

అమరావతి: తాళ్లాయపాలెంలో రూ.505 కోట్లతో నిర్మించిన 400/220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ ఉపకేంద్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు. ఇదే ప్రాంగణం నుండి రూ.702 కోట్లతో నిర్మించిన 5 సబ్ స్టేషన్లు వర్చువల్ విధానంలో ప్రారంభించారు, అలాగే మరో రూ.4,665 కోట్లతో చేపట్టనున్న 14 ఏపీ ట్రాన్స్ కో పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

విద్యుత్  సబ్ స్టేషన్లు ప్రారంభించిన సీఎం చంద్రబాబు 1/6

అమరావతి: తాళ్లాయపాలెంలో రూ.505 కోట్లతో నిర్మించిన 400/220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు..

విద్యుత్  సబ్ స్టేషన్లు ప్రారంభించిన సీఎం చంద్రబాబు 2/6

తాళ్లాయపాలెం ప్రాంగణంలో రూ.702 కోట్లతో నిర్మించిన 5 సబ్ స్టేషన్లను వర్చువల్ విధానంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు..

విద్యుత్  సబ్ స్టేషన్లు ప్రారంభించిన సీఎం చంద్రబాబు 3/6

400/220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభానికి వచ్చిన సీఎం చంద్రబాబు.. ప్రజలకు అభివాదం చేస్తున్న దృశ్యం..

విద్యుత్  సబ్ స్టేషన్లు ప్రారంభించిన సీఎం చంద్రబాబు 4/6

తాళ్లాయపాలెంలో విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు..

విద్యుత్  సబ్ స్టేషన్లు ప్రారంభించిన సీఎం చంద్రబాబు 5/6

గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తున్న కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్..

విద్యుత్  సబ్ స్టేషన్లు ప్రారంభించిన సీఎం చంద్రబాబు 6/6

తాళ్లాయపాలెంలో విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభోత్సవానికి వస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రులు, జిల్లా కలెక్టర్, ముఖ్య అధికారులు..

Updated at - Nov 08 , 2024 | 11:19 AM