ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YS Jagan: ఎమ్మెల్యే పదవికి వైఎస్ జగన్ రాజీనామా..!?

ABN, Publish Date - Jul 07 , 2024 | 12:19 PM

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారా..? ఘోర ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న జగన్ త్వరలో పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని నిర్ణయించారా..?..

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారా..? ఘోర ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న జగన్ త్వరలో పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని నిర్ణయించారా..? అది కూడా వైఎస్సార్ జయంతి (YSR Jayanthi) రోజున ప్రకటన చేయబోతున్నారా..? కడప ఎంపీ స్థానానికి ఎంపీ అవినాష్ రెడ్డి రాజీనామా చేస్తారా..? ఆ స్థానం నుంచి జగన్ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారా..? అంటే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవుననే చెబుతున్నాయి. ఎంపీగా గెలిచి వైఎస్ జగన్ ఏం చేయాలని ప్లాన్ చేస్తున్నారు..? ఢిల్లీకెళ్లి ఏం చేస్తారు..? అసలు జగన్ మనసులో ఏముంది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ది ట్రూత్ డిబేట్‌లో తెలుసుకుందాం వచ్చేయండి మరి...

Updated Date - Jul 07 , 2024 | 12:24 PM

Advertising
Advertising
<