Share News

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

ABN , Publish Date - Oct 06 , 2024 | 07:28 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ అడవిలో వాహనంలో పర్యటిస్తున్న పర్యాటకులకు షాకింగ్ సీన్ కనిపించింది. రోడ్డు మధ్యలో ఓ తోడేలు నిలబడి ఉండడం చూసి వాహనాన్ని ఆపుకొన్నారు. అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే అనూహ్య ఘటన చోటు చేసుకుంది..

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

పుట్టిన ప్రతి జీవికీ మరణం తప్పదు.. అయితే ముందు, వెనుక అనే తేడా మాత్రమే ఉంటుంది. అయితే మరణం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. కొన్నిసార్లు కొందరు ఉన్నట్టుండి కుప్పకూలిపోయి చనిపోవడం చూస్తుంటాం. అయితే మరణం వచ్చే ముందు ఏమైనా సంకేతాలు ఉంటాయా.. అంటే ఉండవనే సమాధానం వస్తుంది. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఓ తోడేలు ప్రవర్తన చూసి అంతా షాక్ అవుతున్నారు. చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు అది ప్రవర్తించిన తీరు చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ అడవిలో వాహనంలో పర్యటిస్తున్న పర్యాటకులకు షాకింగ్ సీన్ కనిపించింది. రోడ్డు మధ్యలో ఓ తోడేలు నిలబడి ఉండడం చూసి వాహనాన్ని ఆపుకొన్నారు. అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఎవరూ దాని వద్దకు వెళ్లకున్నా కూడా.. తోడేలు (wolf) మాత్రం ఎవరో తన వద్దకు వస్తున్నట్లు భయంతో చూస్తూ వణికిపోయింది.

Viral Video: బైకుపై స్టంట్ చేస్తున్న బాలుడు.. సడన్‌గా ఎదురుగా వచ్చిన పోలీస్ కారు.. చివరకు జరిగిందో చూస్తే..


తర్వాత తన చుట్టూ తానే తిరుగుతూ వెంటపడుతున్న అజ్ఞాత నీడ నుంచి తప్పించుకోవాలని చూస్తుంటుంది. ఆ తర్వాత చూస్తుండగానే ఆ నక్క రోడ్డు పక్కగా వెళ్లి నేలపై పడిపోతుంది. పడిపోగానే గిలా గిలా కొట్టుకుంటూ ఉంటుంది. ఇలా చాలా సేపు గిలాగిలా కొట్టుకుని చివరకు ప్రాణాలను వదిలేస్తుంది. ఈ ఘటన మొత్తం వాహనంలో ఉన్న వారు వీడియో తీశారు.

Viral Video: ప్రియుడి ఆచూకీ చెప్పాలంటూ యువకుడిని బెదిరించిన యువతి.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వారంతా అలా వీడియోలు తీయకపోతే.. వెళ్లి కొన్ని నీళ్లు పోయచ్చుగా’’.. అంటూ కొందరు, ‘‘కొన్ని విషపూరిత మొక్కల వల్ల కూడా ఇలా జరుగుతుంది’’... అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral: డేటింగ్ చేద్దామంటూ మూడేళ్ల తర్వాత యువతికి మెసేజ్ పంపాడు.. చివరకు ఆమె చెప్పింది విని ఖంగుతిన్నాడు.


ఇవి కూడా చదవండి..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 06 , 2024 | 07:28 PM