ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BRS Vs Congress: మంత్రి సీతక్కపై అనుచిత వ్యాఖ్యలు!

ABN, Publish Date - Aug 18 , 2024 | 04:57 AM

మంత్రి సీతక్క, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారదపై బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న అనుచిత

  • బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కార్యకర్తలపై చర్యలు తీసుకోండి

  • పటాన్‌చెరు డీఎస్పీకి కాంగ్రెస్‌ నేత ఫిర్యాదు

పటాన్‌చెరు, ఆగస్టు 17: మంత్రి సీతక్క, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారదపై బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నేత, ఐఎన్‌టీయూసీ మెదక్‌ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి శనివారం పటాన్‌చెరు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌.. మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Aug 18 , 2024 | 06:45 PM

Advertising
Advertising
<