ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: జగన్‌ నివాసం వద్ద అక్రమ కట్టడాల కూల్చివేత..

ABN, Publish Date - Jun 16 , 2024 | 05:28 AM

ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి హైదరాబాద్‌ నివాసం వద్ద అక్రమ కట్టాడాలను జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు శనివారం కూల్చివేశారు.

బంజారాహిల్స్‌, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి హైదరాబాద్‌ నివాసం వద్ద అక్రమ కట్టాడాలను జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు శనివారం కూల్చివేశారు. బంజారాహిల్స్‌ లోట్‌సపాండ్‌ వద్ద ఫొటోగ్రాఫర్స్‌ కాలనీని ఆనుకొని జగన్మోహన్‌రెడ్డి నివాసం ఉంది. ఇంటి వెలుపల ఉన్న ఫుట్‌పాత్‌ను ఆక్రమిస్తూ సెక్యూరిటీ సిబ్బంది కోసం నిర్మాణాలు చేపట్టారు.


మొదట తాత్కాలికంగా ఏర్పాటు చేసినప్పటికీ ఆ తరువాత నాలుగు గదులు నిర్మించారు. అయితే, ఇవి అక్రమ నిర్మాణాలని తేల్చిన జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారుల బృందం శనివారం కూల్చివేతలు చేపట్టారు.

Updated Date - Jun 16 , 2024 | 05:28 AM

Advertising
Advertising