Yadagirigutta: వరుణుడి భక్తి అద్దం పట్టి..
ABN, Publish Date - Jul 13 , 2024 | 04:57 AM
గోపురం సహా ఆలయం తనను తాను అద్దంలో చూసుకున్నట్టు లేదూ! యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడి సన్నిధిలోనిదీ దృశ్యం.
గోపురం సహా ఆలయం తనను తాను అద్దంలో చూసుకున్నట్టు లేదూ! యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడి సన్నిధిలోనిదీ దృశ్యం. చినుకులతో ఉత్తరంవైపు తిరువీఽధిలో నీళ్లు నిలిస్తే నిలిచాయి గానీ అద్భుత దృశ్యాన్నే ఆవిష్కరించాడు వరుణదేవుడు! శుక్రవారం సాయంత్రం ఈ సుందర దృశ్యం భక్తులను కట్టిపడేసింది. - భువనగిరి అర్బన్
Updated Date - Jul 13 , 2024 | 04:57 AM