Home » Yadagirigutta
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం చివరి రోజు, ఆదివారంకావడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. కార్తీక మాసానికి తోడు సెలవు రోజూ కావడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ప్రధానాలయ విమాన రాజగోపురానికి బంగారు తాపడం పనులకు బుధవారం శ్రీకారం చుట్టారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ క్షేత్రం ఆది వారం భక్తజనసంద్రమైం ది. వారాంతపు సెలవు రోజు, కార్తీకమాసం కావడంతో ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల సుమారు 40వేల మంది భక్తులు తరలివచ్చారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో ప్రత్యేక పాలకమండలిని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రకటించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం దక్షిణ భాగంలోని తిరువీధుల్లో ప్రాకార మండపం వెలుపల ఉన్న ఫ్లోరింగ్ కుంగిపోయిన విషయాన్ని ఏబీఎన్ వెలుగులోకి తీసుకొచ్చింది. 50 మీటర్ల మేర ఫ్లోరింగ్ రెండు అంగుళాల వరకు కుంగింది. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్తో ఆలయ యంత్రాంగం స్పందించింది.
తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణంలో నాణ్యతా లోపాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఆలయం దక్షిణ భాగంలోని తిరువీధుల్లో ప్రాకార మండపం వెలుపల ఉన్న ఫ్లోరింగ్ కుంగిపోయింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి క్షేత్రం ఆదివారం భక్తజనసంద్రమైంది. కార్తీక మాసం రెండో రోజు, వారాంతపు సెలవుదినం కావడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో క్షేత్రానికి చేరుకున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకోనున్నారు. ఈ నెల 8న ముఖ్యమంత్రి పుట్టినరోజును పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త పాలక మండలి ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను స్వీకరిస్తామని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్పారు.