ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఆ ఏరియాల్లో మూడురోజులుగా తాగునీటి సరఫరా బంద్‌..

ABN, Publish Date - Dec 18 , 2024 | 12:52 PM

తాగునీరు ఒకరోజు రాదని ప్రకటించిన జలమండలి అధికారులు మూడు రోజులుగా సరఫరా నిలిపివేయడంతో ఖైరతాబాద్‌(Khairatabad)లోని పలు బస్తీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

- తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు

హైదరాబాద్: తాగునీరు ఒకరోజు రాదని ప్రకటించిన జలమండలి అధికారులు మూడు రోజులుగా సరఫరా నిలిపివేయడంతో ఖైరతాబాద్‌(Khairatabad)లోని పలు బస్తీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెడ్‌హిల్స్‌(Red Hills)లో తాగునీటిని సరఫరా చేసే పెద్ద పైప్‌లైన్‌ మరమ్మతుల కోసం ఆదివారం నీటి సరఫరా ఉండదని అధికారులు ప్రకటించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఎన్‌కౌంటర్లపై సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి


సోమవారం మధ్యాహ్నం నీటి సరఫరా ఉంటుందని ప్రకటించినా పనులు పూర్తి కాకపోవడంతో మంగళవారం రాత్రి వరకు సరఫరా చేయలేదు. దీంతో ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్‌, గాంధీనగర్‌(Indiranagar, Gandhinagar), మహాభారత్‌నగర్‌, బీజేఆర్‌ నగర్‌, బుడగజంగం బస్తీ, చింతలబస్తీ, ఏసీ గార్డ్స్‌ తదితర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


తాగేందుకు నీరు లేకపోవడంతో కొనుగోలు చేయాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా నీటి సరఫరా చేయని జలమండలి అధికారులు కనీసం వాటర్‌ ట్యాంకు(Water tank)లను పంపే ప్రయత్నం సైతం చేయలేదు. దీంతో కొన్ని బస్తీల ప్రజలు జలమండలి కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులకు ఫోన్‌ చేస్తే స్పందించడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈవార్తను కూడా చదవండి: Youth Addiction : మృత్యు వలయం

ఈవార్తను కూడా చదవండి: బీఆర్ఎస్ నేతలకు సవాల్, చర్చకు సిద్ధమా..

ఈవార్తను కూడా చదవండి: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు

ఈవార్తను కూడా చదవండి: లగచర్ల రైతులపై కేసులు ఎత్తివేయాలి

Read Latest Telangana News and National News

Updated Date - Dec 18 , 2024 | 12:52 PM