CM Revanth: సీఎం రేవంత్ ఇంటి వద్ద బ్యాగ్ కలకలం
ABN , Publish Date - Sep 15 , 2024 | 03:22 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటి సమీపంలో ఓ బ్యాగ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు పెట్టారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బ్యాగును ఇంటిలిజెన్స్ సెక్యూరిటి వింగ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటికి సమీపంలో గుర్తుతెలియని ఓ బ్యాగ్‌ను భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బ్యాగును ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బ్యాగును అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అసలు ఈ బ్యాగ్ ఎక్కడ నుంచి వచ్చింది.. దీనిని ఎవరు తీసుకువచ్చారనే కోణాల్లో సెక్యూరిటీ వింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరాలపై కూడా అధికారులు ఫోకస్ పెట్టారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వారి నుంచి అధికారులు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Serilingampally MLA: అరెకపూడి గాంధీ నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు
MP Etala: అన్ని రాష్ట్రాలు సమగ్ర కులగణన చేపట్టాలి..
For More Telangana News and Telugu News.