ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rain in Hyderabad: భాగ్యనగరంలో భారీ వర్షం.. పలు ప్రాంతాలు జలమయం

ABN, Publish Date - Jun 13 , 2024 | 04:08 PM

భాగ్యనగరంలో ఒక్కసారిగా భారీ వర్షం (Heavy Rain) పడుతోంది. ఈరోజు( గురువారం) మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృత్తమే భారీ వాన పడుతోంది. మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. వర్షం పడుతుండటంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.

హైదరాబాద్: భాగ్యనగరంలో ఒక్కసారిగా భారీ వర్షం (Heavy Rain) పడుతోంది. ఈరోజు( గురువారం) మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృత్తమే భారీ వాన పడుతోంది. మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. వర్షం పడుతుండటంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. నగరంలోని మలక్‌పేట, చాదర్‌ఘాట్ , మాదన్నపేట, సైదాబాద్, సంతోష్ నగర్, ఎల్‌బీ నగర్ ,నాగోల్ ,వనస్థలిపురం ,బీఎన్ రెడ్డి నగర్ ,హయత్ నగర్ ,మీర్‌పేట్‌లలో భారీ వర్షం పడుతోంది. వర్షం పడుతుండటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నెలకొంది.


వర్షం ధాటికి చాలా చోట్ల చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షం దంచికొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్‌ఎంసీ, విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. తెలంగాణవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించిన నేపథ్యంలో మరో మూడురోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

Kishan Reddy: భారత్ మూడో ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు కలిసి పని చేద్దాం

Kaleshwaram: జస్టిస్‌ పీసీ ఘోష్‌‌ను కలిసిన హైడ్రాలజీ, నిపుణుల కమిటీ ఇంజినీర్లు..

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jun 13 , 2024 | 06:58 PM

Advertising
Advertising