ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Indigo Flight: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో నిలిచిన ఇండిగో విమానం...

ABN, Publish Date - May 14 , 2024 | 12:33 PM

Telangana: శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానం నిలిచిపోయింది. మంగళవారం ఇండిగో 6ఏ 6707 విమానం హైదరాబాద్ నుంచి కొచ్చిన్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే టేకాఫ్ సమయంలో ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం రన్‌వేపైనే నిలిచిపోయింది. దాదాపు గంట నుంచి టేకాప్ కాకుండా విమానం రన్‌వపై నిలిచిపోయవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Indigo flight stuck in Shamshabad airport

హైదరాబాద్‌, మే 14: శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad airport) ఇండిగో విమానం (Indigo Flight) నిలిచిపోయింది. మంగళవారం ఇండిగో 6ఏ 6707 విమానం హైదరాబాద్ (Hyderabad) నుంచి కొచ్చిన్‌కు(Cochin) వెళ్లాల్సి ఉంది. అయితే సరిగ్గా టేకాఫ్ సమయంలో ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం రన్‌వేపై నిలిచిపోయింది. దాదాపు గంట నుంచి టేకాఫ్ కాకుండా విమానం రన్‌వేపై నిలిచిపోయవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

AP Elections 2024: కూటమికే పట్టం..!! చంద్రబాబు ధీమా


అయితే ఇండిగో విమానంలో రెవిన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivas Reddy), శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు (Tellam Venkatrao), కాంగ్రెసు పార్టీ నేతలు (Congress Leaders) ఉన్నారు. గంట గడిచినప్పటికీ విమానం టేకాఫ్ అవకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విమానంలో సాంకేతికలోపాన్ని సరిచేసే పనిలో ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ఉన్నారు.


ఇవి కూడా చదవండి...

Loksabha Elections 2024: వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్

AP News.. పల్నాడు జిల్లా: నరసరావుపేటలో ఉద్రిక్తత

Read Telangana News And Telugu News

Updated Date - May 14 , 2024 | 12:38 PM

Advertising
Advertising