ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG Police: ఉప్పల్, నాగోల్ పోలీస్ అధికారులపై బదిలీ వేటు.. కారణమిదే..?

ABN, Publish Date - Jun 23 , 2024 | 05:31 PM

విధుల్లో నిర్లక్ష్యం, తప్పుచేసిన అధికారులపై తెలంగాణ పోలీస్ శాఖ వరుసగా చర్యలు చేపడుతోంది. పోలీస్ శాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కిందిస్థాయి అధికారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. తప్పు చేసిన అధికారులను ఎన్నిసార్లు హెచ్చరించినా ఇష్టారీతిగా వ్యవహరిస్తుండటంతో బదిలీ వేటు వేసి సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నారు.

హైదరాబాద్: విధుల్లో నిర్లక్ష్యం, తప్పుచేసిన అధికారులపై తెలంగాణ పోలీస్ శాఖ వరుసగా చర్యలు చేపడుతోంది. పోలీస్ శాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కిందిస్థాయి అధికారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. తప్పు చేసిన అధికారులను ఎన్నిసార్లు హెచ్చరించినా ఇష్టారీతిగా వ్యవహరిస్తుండటంతో బదిలీ వేటు వేసి సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నారు. తాజాగా.. ఉప్పల్ సీఐ‌పై తెలంగాణ పోలీస్ శాఖ బదిలీ వేటు వేసింది.


ఉప్పల్ భగాయత్‌లో ప్రేమజంటను వేధించిన కేసులో నిందితుల పైన పెట్టి కేసు నమోదు చేసి డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎస్ఐ శంకర్ DCP ఆఫీసు‌కు అటాచ్ చేశారు. ఎస్ఐతో పాటు ఈ కేసులో నిర్లక్ష్యంగా ఉన్నారని ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డిపై కూడా బదిలీ వేటు వేసి సీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. అలాగే నాగోల్ ఇన్‌స్పె క్టర్ పరుశురాంపై బదిలీ వేటు పడింది. ఎస్ఐ మధు, ఏఎస్ఐ అంజయ్యనూ సస్పెండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయకుండా బాధితుడిని బెదిరించారని ఆరోపణలు రావడంతో పోలీస్ శాఖ ఈ చర్యలు చేపట్టింది.

Updated Date - Jun 23 , 2024 | 06:09 PM

Advertising
Advertising