Pushpak Buses: లింగంపల్లి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి పుష్పక్ బస్సులు
ABN , Publish Date - Dec 18 , 2024 | 07:41 AM
కూకట్‌పల్లి(Kukatpally) ఆర్టీసీ డివిజన్ పరిధి లింగంపల్లి నుంచి ఎన్‌జీవో కాలనీ వరకు గ్రీన్ ఎలక్ట్రిక్ మెట్రో బస్సులు ఏర్పాటు చేసినట్టు డిప్యూటీ ఆర్‌ఎం కవితరూపుల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్: కూకట్‌పల్లి(Kukatpally) ఆర్టీసీ డివిజన్ పరిధి లింగంపల్లి నుంచి ఎన్‌జీవో కాలనీ వరకు గ్రీన్ ఎలక్ట్రిక్ మెట్రో బస్సులు ఏర్పాటు చేసినట్టు డిప్యూటీ ఆర్‌ఎం కవితరూపుల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇవి 216/300 నెంబరుతో ఆపరేట్ అవుతాయని ఆమె తెలిపారు. లింగంపల్లి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి కొత్తగా పుష్పక్ బస్సులు(Pushpak Buses) అందుబాటులోకి తెచ్చినట్టు ఆమె వివరించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఉప్పల్ భగాయత్‌లో అక్రమ నిర్మాణం సీజ్
ఈ బస్సులు లింగంపల్లి నుంచి ఆల్విన్‌క్రాస్ రోడ్డు, హఫీజ్‌పేట్(Alvin Cross Road, Hafizpet) మీదుగా గచ్చిబౌలీ మీదుగా విమానాశ్రయానికి చేరుకుంటాయని తెలియజేశారు. లింగంపల్లి నుంచి విమానాశ్రయానికి రూ. 300 చార్జి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. లింగంపల్లి(Lingampalli) నుంచి మొదటి బస్సు ఉదయం 5.45కు, ఆఖరి బస్సు 8.45కు ఉంటుందని ఆమె తెలియజేశారు.
ఈవార్తను కూడా చదవండి: Youth Addiction : మృత్యు వలయం
ఈవార్తను కూడా చదవండి: బీఆర్ఎస్ నేతలకు సవాల్, చర్చకు సిద్ధమా..
ఈవార్తను కూడా చదవండి: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు
ఈవార్తను కూడా చదవండి: లగచర్ల రైతులపై కేసులు ఎత్తివేయాలి
Read Latest Telangana News and National News