జగన్ మీడియాకు ఎప్పుడో తాళాలు పడేవి ..
ABN, Publish Date - Oct 31 , 2024 | 11:24 AM
ప్రజాస్వామ్యపు నాలుగు స్తంభాల్లో ఒకటైన మీడియా రంగంలోకి ప్రవేశించిన అవినీతి పుత్రిక.. జగన్ సాక్షి.. చిరునామా లేని కంపెనీలు.. ఆధారాలు లేని ఆదాయాలు.. అనుమానస్పద పెట్టుబడులతో సాక్షి పురుడుపోసుకుంది. జగన్ అధికారం సాధించడమే లక్ష్యంగా అసత్యాలు చెప్పడం పనిగా సాగుతోంది.
అమరావతి: అవినీతి లీల.. అక్రమాల గోల.. లోతుగా చూస్తే జగన్ జీవితం అంతా ఇవే కనిపిస్తున్నాయి. వైఎస్ ఆస్తుల పంచాయతీతో గతంలో చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మాఫియా డాన్‌లు.. వేర్పాటు వాదులు.. ఏదో ఒక ముసుగులో మీడియాను స్థాపించి.. తమ సిద్ధాంతాలను జనంలోకి చొప్పించడం కుదురుతుందా? కుదరదు.. కుదరదనే చెప్పాలి.. అందుకు చట్టాలు అంగీకరించవు. అలాగే దేశంలో చట్టాలు.. వ్యవస్థలు నిక్కచ్చిగా దృష్టి పెడితే జగన్ మీడియాకు ఎప్పుడో తాళాలు పడేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రజాస్వామ్యపు నాలుగు స్తంభాల్లో ఒకటైన మీడియా రంగంలోకి ప్రవేశించిన అవినీతి పుత్రిక.. జగన్ సాక్షి.. చిరునామా లేని కంపెనీలు.. ఆధారాలు లేని ఆధాయాలు.. అనుమానస్పద పెట్టుబడులతో సాక్షి పురుడుపోసుకుంది. జగన్ అధికారం సాధించడమే లక్ష్యంగా అసత్యాలు చెప్పడం పనిగా సాగుతోంది. ఈ పెట్టుబడుల బాగోతాన్ని సీబీఐ, ఈడీ ఎప్పుడో బయటపెట్టాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్..
జగన్ అనుసరిస్తున్న విధానం ఇదీ..
దీపావళికి సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Oct 31 , 2024 | 11:24 AM