TDP టీడీపీ సభ్యత్వ కార్డుల అందజేత
ABN , Publish Date - Apr 13 , 2025 | 11:50 PM
మండలంలోని అగ్రహారం, చిల్లకొండయ్యపల్లి, తాడిమర్రి, మరువపల్లి గ్రామాల్లోని వారికి మంజూరైన టీడీపీ సభ్యత్వ కార్డులను ఆయా గ్రామాల నాయకులకు మండల కన్వీనర్ కూచిరాము ఆదివారం స్థానికంగా అందజేశారు.

తాడిమర్రి, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని అగ్రహారం, చిల్లకొండయ్యపల్లి, తాడిమర్రి, మరువపల్లి గ్రామాల్లోని వారికి మంజూరైన టీడీపీ సభ్యత్వ కార్డులను ఆయా గ్రామాల నాయకులకు మండల కన్వీనర్ కూచిరాము ఆదివారం స్థానికంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సాయి, హర్ష, పక్కీర్‌రెడ్డి, రంగయ్య, నారాయణస్వామి, మల్లికార్జున, ప్రతాప్ పాల్గొన్నారు.