Pawan Kalyan: రూ.10 లక్షలతో పుస్తకాలు కొన్న పవన్ కల్యాణ్.. ఎందుకంటే
ABN, Publish Date - Jan 11 , 2025 | 12:59 PM
Pawan Kalyan: రూ.10 లక్షల విలువ చేసే పుస్తకాలను ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొనుగోలు చేశారు. ఈరోజు ఉదయం ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న పుస్తక మహోత్సవానికి పవన్ కల్యాణ్ వచ్చారు.
విజయవాడ: రూ.10 లక్షల విలువ చేసే పుస్తకాలను ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొనుగోలు చేశారు. ఈరోజు(శనివారం) ఉదయం ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న పుస్తక మహోత్సవానికి పవన్ కల్యాణ్ వచ్చారు. అయితే పవన్ ఇక్కడకు వస్తున్నారని మీడియాకు సమాచారం ఇవ్వకుండా గోప్యంగా అధికారులు ఉంచారు. పుస్తక మహోత్సవం నిర్వాహకులతో పవన్ కల్యాణ్ మాట్లాడారు. తన సొంత డబ్బు రూ.10 లక్షలతో పుస్తకాలకు ఆర్డర్ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
Pawan Kalyan: క్షమాపణలు చెప్పాల్సిందే!
Vadde Obanna: రేనాటి వీరుడా వందనం!
Read Latest AP News and Telugu News
Updated Date - Jan 11 , 2025 | 01:02 PM