Shivaratri: నేటి నుంచి శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు..
ABN , Publish Date - Feb 25 , 2025 | 06:48 AM
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ మంగళ, బుధ, గురువారాల్లో జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను(Special buses) ఏర్పాటు చేసింది.

తిరుపతి: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ మంగళ, బుధ, గురువారాల్లో జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను(Special buses) ఏర్పాటు చేసింది. భక్తుల రద్దీని అనుసరించి మంగళవారం 87, బుధవారం 209, గురువారం 140 అదనపు బస్సులు నడపనుంది. ఇందులో తిరుపతి, కోడూరు-తలకోన(Tirupati, Kodur-Talakona), గుడిమల్లం, శ్రీకాళహస్తి-తిరుపతి, నాయుడుపేట, గూడూరు, పిచ్చాటూరు, తడ, చెన్నై, గుడిమల్లం(Tada, Chennai, Gudimallam)లకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Nizamabad : నిజామాబాద్ మార్కెట్‌కు పోటెత్తిన పసుపు
అలాగే.. పుత్తూరు-సదాశివకోన(Tada, Chennai, Gudimallam, Puttur-Sadasivakona), కైలాసకోన, మూలకోన, ఊత్తుకోట-సదాశివకోన, వరదయ్యపాళెం-అవంతి, కోట, నాయుడుపేట-పంట్రంగం. పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ, శ్రీశైలం, మదనపల్లెకు వెళ్లనున్నాయి. ఈ కారణంగా తిరుమల, కాణిపాకం, ఇతర ప్రదేశాలకు మూడు రోజుల పాటు బస్సుల కొరత ఏర్పడే అవకాశముంది.
ఈవార్తను కూడా చదవండి: Tirupati Court: ఏఆర్ డెయిరీ ఎండీకి చుక్కెదురు
ఈవార్తను కూడా చదవండి: మేళ్లచెర్వులో మొదలైన జాతర సందడి
ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: బీఆర్‌ఎస్‌తో రేవంత్ కుమ్మక్కు
ఈవార్తను కూడా చదవండి: బాసరలో కిటకిటలాడుతున్న క్యూ లైన్లు, అక్షరాభ్యాస మండపాలు
Read Latest Telangana News and National News