AP GOVT: ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
ABN, Publish Date - Mar 30 , 2025 | 04:20 PM
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉగాది వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ఉగాది పచ్చడిని స్వీకరించారు. పండితులు మాడుగుల నాగఫణిశర్మ పంచాగ శ్రవణం చేశారు. ఈ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్‌లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.
ఉగాది వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
పండితులు మాడుగుల నాగఫణిశర్మ పంచాగ శ్రవణం చేశారు. ఈ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్‌లు, అధికారులు పాల్గొన్నారు.
ఉగాది సందర్భంగా సీఎం చంద్రబాబుకు వేద పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు.
సీఎం చంద్రబాబుకు ప్రసాదాన్ని అందించి వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు.
కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలతో.. ముందుకు వెళ్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
సీఎం చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న వేద పండితులు
జీరో పావర్టీ అనేది నా జీవిత ఆశయమని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
కార్యక్రమంలో మెమెంటో అందజేస్తున్న సీఎం చంద్రబాబు
జీరో పావర్టీని పూర్తి చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలపాలనేది తన సంకల్పమని సీఎం చంద్రబాబు వివరించారు.
కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న దృశ్యం
కార్యక్రమంలో కోలాటం ఆడుతున్న మహిళలు
కార్యక్రమంలో పండితులు మాడుగుల నాగఫణిశర్మ పంచాగ శ్రవణం చేశారు.
కార్యక్రమంలో మహిళల కోలాటం, కొమ్ము కోయల డ్రమ్ము కొడుతున్న యువకుడు
పండితులు మాడుగుల నాగఫణిశర్మను సన్మానిస్తున్న సీఎం చంద్రబాబు
ఉగాది పచ్చడిని స్వీకరిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
Updated Date - Mar 30 , 2025 | 04:36 PM