CM Chandrababu: ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ వర్క్ షాప్‌లో.. సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Mar 12 , 2025 | 08:53 AM

అమరావతిలో ఎస్‌ఆర్‌ఎం యునివర్సిటీలో జరిగిన పాపులేషన్ డైనమిక్స్ అండ్ డెవలెప్మెంట్ వర్క్‌షాప్‌‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అంతకుముందు యూనివర్సిటీలో పలు భవనాల శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

CM Chandrababu: ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ వర్క్ షాప్‌లో.. సీఎం చంద్రబాబు 1/12

అమరావతిలో ఎస్‌ఆర్‌ఎం యునివర్సిటీలో జరిగిన పాపులేషన్ డైనమిక్స్ అండ్ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్‌‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.

CM Chandrababu: ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ వర్క్ షాప్‌లో.. సీఎం చంద్రబాబు 2/12

అంతకుముందు యూనివర్సిటీలో పలు భవనాల శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

CM Chandrababu: ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ వర్క్ షాప్‌లో.. సీఎం చంద్రబాబు 3/12

సీఎం చంద్రబాబుకు పూల బొకే అందజేస్తున్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నిర్వాహకులు

CM Chandrababu: ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ వర్క్ షాప్‌లో.. సీఎం చంద్రబాబు 4/12

కార్యక్రమంలో భాగంగా రిబ్బన్ కట్ చేస్తున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ వర్క్ షాప్‌లో.. సీఎం చంద్రబాబు 5/12

సీఎం చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న ఎస్‌ఆర్‌ఎం యునివర్సిటీ నిర్వాహకులు

CM Chandrababu: ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ వర్క్ షాప్‌లో.. సీఎం చంద్రబాబు 6/12

సీఎం చంద్రబాబు ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీకి వస్తుండటంతో భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పోలీసు అధికారులు

CM Chandrababu: ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ వర్క్ షాప్‌లో.. సీఎం చంద్రబాబు 7/12

పాపులేషన్ డైనమిక్స్ అండ్ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్‌‌‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ వర్క్ షాప్‌లో.. సీఎం చంద్రబాబు 8/12

పాపులేషన్ డైనమిక్స్ అండ్ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్‌‌‌లో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ వర్క్ షాప్‌లో.. సీఎం చంద్రబాబు 9/12

పాపులేషన్ డైనమిక్స్ అండ్ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్‌లో అధికారులు వివిధ అంశాలను వివరిస్తుండగా.. ఆసక్తిగా వింటున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ వర్క్ షాప్‌లో.. సీఎం చంద్రబాబు 10/12

ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ వర్క్‌షాప్‌లో సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై మాట్లాడారు.

CM Chandrababu: ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ వర్క్ షాప్‌లో.. సీఎం చంద్రబాబు 11/12

ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ నిర్వాహకులు 10వేల కుటుంబాలను దత్తత తీసుకుని విద్యా, ఉపాధి పరంగా సహకారం అందించాలని సీఎం చంద్రబాబు కోరారు.

CM Chandrababu: ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ వర్క్ షాప్‌లో.. సీఎం చంద్రబాబు 12/12

ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ వర్క్‌షాప్‌లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Updated at - Mar 12 , 2025 | 09:16 AM