కన్నుల పండువగా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి రథోత్సవం

ABN, Publish Date - Apr 13 , 2025 | 10:06 AM

ఆంధ్రా భద్రాద్రి ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వ తేదీ వరకు జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సోవాల్లో భాగంగా శనివారం నాడు స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

కన్నుల పండువగా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి రథోత్సవం 1/12

ఆంధ్రా భద్రాద్రి ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వ తేదీ వరకు జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసింది.

కన్నుల పండువగా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి రథోత్సవం 2/12

బ్రహ్మోత్సోవాల్లో భాగంగా శనివారం నాడు స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

కన్నుల పండువగా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి రథోత్సవం 3/12

రథోత్సవం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం భక్తులు బారీగా తరలి వచ్చారు.

కన్నుల పండువగా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి రథోత్సవం 4/12

రథోత్సవం సందర్భంగా కోలాటం చేస్తున్న మహిళలు

కన్నుల పండువగా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి రథోత్సవం 5/12

రథోత్సవం సందర్భంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

కన్నుల పండువగా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి రథోత్సవం 6/12

సీతారాములను రథంపై అధిష్టించి గ్రామవీధుల్లో తిప్పారు.

కన్నుల పండువగా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి రథోత్సవం 7/12

ప్రత్యేక అలంకరణలో సీతారాములు

కన్నుల పండువగా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి రథోత్సవం 8/12

రథోత్సవం సందర్భంగా డోలు వాయిస్తున్న వాయిద్యకారులు

కన్నుల పండువగా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి రథోత్సవం 9/12

సీతారాములను మొక్కుతున్న భక్తులు

కన్నుల పండువగా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి రథోత్సవం 10/12

సీతారాములు ఉన్న రథాన్ని ఆలయ పురవీధుల్లో తిప్పారు. భక్తులు బారీగా తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.

కన్నుల పండువగా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి రథోత్సవం 11/12

సీతారాముల రథాన్ని ఫొటోలు తీస్తున్న భక్తులు

కన్నుల పండువగా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి రథోత్సవం 12/12

ఆలయం వద్ద క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు

Updated at - Apr 13 , 2025 | 10:31 AM