CM Revanth Reddy: హైదరాబాద్‌లో ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
ABN, Publish Date - Mar 30 , 2025 | 03:30 PM
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం నాడు ఉగాది వేడుకలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో పంచాంగ శ్రవణంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం నాడు ఉగాది వేడుకలు నిర్వహించారు.
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో పంచాంగ శ్రవణంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
ఉగాది సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికు వేద పండితులు ఆశీర్వచనం చేశారు.
ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
ఉగాది రోజున సన్నబియ్యం పంపిణీ ప్రారంభిస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
సీఎం రేవంత్‌రెడ్డికు ఉగాది పచ్చడిని వేద పండితులు అందజేశారు.
కార్యక్రమంలో వేద పండితులను సన్మానిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్రం సంక్షేమం దిశగా దూసుకెళ్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు.
తాను, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జోడెద్దుల్లా తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
కార్యక్రమంలో సన్మానం చేస్తున్న దృశ్యం
ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
ప్రపంచస్థాయిలో హైదరాబాద్ గుర్తింపునకు కృషి చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు.
Updated Date - Mar 30 , 2025 | 03:44 PM