Vemuri Radhakrishna: ‘ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’లో గణతంత్ర వేడుకలు
ABN , Publish Date - Jan 27 , 2025 | 04:19 AM
జూబ్లీహిల్స్ ఫిలింనగర్ లోని ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఏబీఎన్- ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఏబీఎన్- ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ
హైదరాబాద్ సిటీ, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఫిలింనగర్ లోని ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఏబీఎన్- ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకల్లో ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భానుప్రకాష్, ఏబీఎన్- ఆంధ్రజ్యోతి సంస్థల్లోని పలు విభాగాల అధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vijayasai Reddy: విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్లాన్ ఇదేనా..!
Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..
Republic Day.. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల