ఆ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్
ABN, Publish Date - Feb 06 , 2025 | 11:35 AM
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం మరికాసేపట్లో సీఎల్పీ సమావేశం జరగనుంది. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(MCRHRD)లో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పలు అంశాలపై సీఏం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు.
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరికాసేపట్లో సీఎల్పీ సమావేశం జరగనుంది. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(MCRHRD)లో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పలు అంశాలపై సీఏం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే పార్టీలో కోవర్టుల సమస్య ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం అసంతృప్తి ఎమ్మెల్యేలు రహస్యంగా మీటింగ్ కూడా పెట్టారు. మరికొంతమంది ఎమ్మెల్యే కూడా అసంతృప్తితో ఉన్నట్లు అధిష్టానం దృష్టికి వచ్చింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్త కూడా చదవండి..
ఈ వార్తలు కూడా చదవండి..
నిధుల్లో రూ.3324 కోట్లు తగ్గిన మాట వాస్తవమా కాదా: రామకృష్ణ
ఎస్సీ బాలుర హాస్టల్లో రాత్రి జిల్లా కలెక్టర్ బస
ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి.. ఈసారి ఎందుకంటే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Feb 06 , 2025 | 11:35 AM