TDP Leader Anantalakshmi: నాపైనే కేసు నమోదు చేస్తావా.. సీఐకు టీడీపీ మహిళ నేత సవాల్..
ABN, Publish Date - Apr 07 , 2025 | 12:52 PM
విశాఖ టీడీపీ జిల్లా అధ్యక్షురాలు అనంతలక్ష్మిపై కేసు నమోదు అయింది. నరేంద్ర అనే వ్యక్తిని గాజువాక పోలీస్ స్టేషన్‌లో చెప్పుతో కొట్టినందుకు అనంతలక్ష్మిపై సెక్షన్ 323 కింద గాజువాక పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే..
TDP Leader Anantalakshmi: విశాఖ టీడీపీ జిల్లా అధ్యక్షురాలు అనంతలక్ష్మిపై కేసు నమోదు అయింది. నరేంద్ర అనే వ్యక్తిని గాజువాక పోలీస్ స్టేషన్‌లో చెప్పుతో కొట్టినందుకు అనంతలక్ష్మిపై సెక్షన్ 323 కింద గాజువాక పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, తనపై కేసు నమోదు చేయడంపై అనంతలక్ష్మి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలో ఉందని, గాజువాక సీఐ పార్థసారథిని బదిలీ చేయిస్తానంటూ అనంతలక్ష్మి ఛాలెంజ్ చేశారు.
Updated at - Apr 07 , 2025 | 01:05 PM