Tirupati: తిరుపతిలో గ్యాంగ్ వార్.. రాళ్లు, కర్రలతో..
ABN , Publish Date - Apr 05 , 2025 | 01:07 PM
తిరుపతిలోని హోమ్ స్టేలో గ్యాంగ్ వార్ సంచలనంగా మారింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని చింతల చేను ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు హోమ్ స్టే నిర్వాహకుల మధ్య ఘర్షణ తలెత్తింది.

తిరుపతిలోని హోమ్ స్టేలో గ్యాంగ్ వార్ సంచలనంగా మారింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని చింతల చేను ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు హోమ్ స్టే నిర్వాహకుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఒకరిపై మరొకరు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో డెక్కన్ సూట్స్ హోమ్ స్టే నిర్వాహకులైన నరేష్, నవీన్, లక్ష్మీనారాయణ, ఫణీంద్ర రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.