మయన్మార్‌కు భారత్ ఆపన్నహస్తం..
ABN, Publish Date - Mar 29 , 2025 | 12:24 PM
న్యూఢిల్లీ: భారీ భూకంపాలతో (Earthquake) అతలా కుతలమైన మయన్మార్ (Myanmar)కు భారత్ (India) ఆపన్న హస్తం అందించింది. ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) ఆదేశాల మేరకు దాదాపు 15 టన్నుల సహాయ సమాగ్రిని అక్కడకు పంపింది. భారత వాయుసేనకు చెందిన సీ130జే ప్రత్యేక విమానం హిండన్ ఎయిర్ పోర్టు స్టేషన్ నుంచి బయలుదేరి వెళ్లింది.

న్యూఢిల్లీ: భారీ భూకంపాలతో (Earthquake) అతలా కుతలమైన మయన్మార్ (Myanmar)కు భారత్ (India) ఆపన్న హస్తం అందించింది. ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) ఆదేశాల మేరకు దాదాపు 15 టన్నుల సహాయ సమాగ్రిని అక్కడకు పంపింది. భారత వాయుసేనకు చెందిన సీ130జే ప్రత్యేక విమానం హిండన్ ఎయిర్ పోర్టు స్టేషన్ నుంచి బయలుదేరి వెళ్లింది. బాధితులకు అవసరమైన ఆహార పదార్థాలతోపాటు తాత్కాలిక నివాసం కోసం టెంట్లు స్లీపింగ్ బ్యాగ్స్, వాటర్ ఫ్యూరిఫైర్లు, సోలార్ ల్యాంప్, జనరేటర్లు, అత్యవసర వైద్య పరికరాలను మయన్మార్‌కు కేంద్రం పంపించింది. కాగా మయన్మార్‌లోని మాండలీ నగరంలో అత్యధికంగా ప్రాణ నష్టం జరిగింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Also Read..: కార్యకర్తలకు, నాయకులకు సెల్యూట్ చేస్తున్నా...
ఈ వార్తలు కూడా చదవండి..
నాగర్‌కర్నూల్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
ఇలా చేస్తే కూలర్ క్షణాల్లో పని చేస్తుంది..
ఉగాది పచ్చడి వెనుక రహస్యం ఇదే..
For More AP News and Telugu News
Updated at - Mar 29 , 2025 | 12:24 PM