వైరల్‌గా మారిన ఎమ్మెల్సీ దువ్వాడ బూతు పురాణం..
ABN, Publish Date - Mar 29 , 2025 | 02:02 PM
టెక్కలి విద్యుత్ శాఖ ఏఈపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెచ్చిపోయారు. ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ చెలరేగిపోయారు. చెప్పలేని, రాయలేని పదాలతో ప్రభుత్వ అధికారిని దూషించారు.
శ్రీకాకుళం: టెక్కలి విద్యుత్ శాఖ ఏఈపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెచ్చిపోయారు. ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ చెలరేగిపోయారు. చెప్పలేని, రాయలేని పదాలతో ప్రభుత్వ అధికారిని దూషించారు. ఎంత ధైర్యం ఉంటే విద్యుత్ కట్ చేస్తారంటూ బూతు పురాణం వినిపించారు. దీనికి సంబంధించిన ఆడియో తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. ఇది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్రభుత్వ అధికారిపై ఇలాంటి భాష వాడడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అధికారం కోల్పోయినా వైసీపీ నేతల్లో మార్పు కనిపించడం లేదని మండిపడుతున్నారు. మరోవైపు దువ్వాడ తీరుపై సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే పెదవి విరుస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Stored Water: ఆ నీటిని వాడుతున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు రావడం ఖాయం..
Attack On Maoists: భద్రతా దళాలకు ఎదురుపడిన మావోయిస్టులు.. చివరకు..
Updated at - Mar 29 , 2025 | 02:09 PM