YSRCP Leader Arrest: వైసీపీ నేత అరెస్ట్
ABN , Publish Date - Mar 23 , 2025 | 01:52 PM
ఎన్టీఆర్ జిల్లా కీసరలోని కంచకచర్లలో వైసీపీ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎన్టీఆర్ జిల్లా కీసరలోని కంచకచర్ల జెడ్పీటీసీ వేల్పుల ప్రశాంతి భర్త, వైసీపీ నేత రమేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కీసరలో ఆస్తికి సంబంధించిన విషయంలో రమేశ్ బెదిరింపులకు పాల్పడి బలవంతంపు రిజిస్ట్రేషన్లు చేయించాడని కంచకచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రమేష్‌ను అరెస్ట్ చేశారు.