ట్రంప్ భయంకర నిర్ణయాలు .. భూతల నరకంగా అమెరికా

ABN, Publish Date - Apr 08 , 2025 | 09:45 PM

అమెరికా ఒకప్పుడు అవకాశాల దేశం. స్వేచ్ఛ స్వాతంత్ర్యలకు భూతల స్వర్గం అని చెప్పేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. భూతల నరకంగా మారింది. ప్రపంచానికే పెద్దన్నగా చెప్పుకునే దేశంలో.. జనం ఇప్పుడు బిక్కు బిక్కుమంటున్నారా? వలసదారులే కాదు.. స్థానికులు సైతం భయం భయంగా బతుకుతున్నారా?

అమెరికా ఒకప్పుడు అవకాశాల దేశం. స్వేచ్ఛ స్వాతంత్ర్యలకు భూతల స్వర్గం అని చెప్పేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. భూతల నరకంగా మారింది. ప్రపంచానికే పెద్దన్నగా చెప్పుకునే దేశంలో.. జనం ఇప్పుడు బిక్కు బిక్కుమంటున్నారా? వలసదారులే కాదు.. స్థానికులు సైతం భయం భయంగా బతుకుతున్నారా? బయట నుంచి చూస్తే.. అమెరికా మిలమిల మెరిసిపోతుంది. అలాంటి అమెరికాలో అనిశ్చితి రాజ్యమేలుతోంది. యువతకు ఉపాధి కరువైంది. ఇక్కడి యూనివర్సిటీల్లో చదువుతూన్న విద్యార్థులకు ఉపాధి గగనమైంది. చదువు పూర్తయ్యాక జాబు దొరకడం లేదు. చిన్న చిన్న పనులు చేసుకుంటామంటే ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 08 , 2025 | 09:45 PM