ఓ అసాధారణ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ నెటిజన్లు నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఈ చీటీలో డాక్టర్ పేరు పక్కన పొలిటికల్ సైన్స్ ఎమ్మే డిగ్రీ కనిపించడమే ఇందుకు కారణం. ఇది చూసి జనాలు ఛలోక్తులు పేలుస్తు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.
కర్ణాటకలో ఓ దంపతులకు సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌గా మారింది. భర్త జీవితంతో భార్య ఆడుకున్న తీరు చూసి పెళ్లంటేనే వణుకుపుట్టే పరిస్థితి ఏర్పడింది. కొడగు జిల్లా కుశాల్ నగర్ తాలూకా బసవనహళ్లి గ్రామానికి చెందిన సురేశ్‌కు మల్లిగే అనే యువతితో వివాహం అయ్యింది.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. పజిల్స్, ఆప్టికల్ ఇల్యూజన్స్ మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.
ఎల్ఎస్జీ విజయంలో కీలక పాత్ర పోషించిన శార్దూల్‌ను జట్టు అధిపతి సంజీవ్ గోయెంకా ముందు రోహిత్ ఆటపట్టించే ప్రయత్నం చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక్కడ మీకు కనిపిస్తున్న అడవిలో పెద్ద పెద్ద వృక్షాలు అనేకం కనిపిస్తుంటాయి. అలాగే వాటి మధ్య నీటి సెలయేరు కూడా ప్రవహిస్తుంటుంది. కాస్త దూరంగా ఆకాశంలో సూర్యుడు ఉదయిస్తుంటాడు. అయితే ఇదే చిత్రంలో ఓ జింక కూడా దాక్కుని ఉంటుంది. దాన్ని 10 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించండి..
ఓ పిల్లి చేసిన నిర్వాకం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి బాల్కనీలో ఆడుకుంటున్న పిల్లాడు చివరకు పాకుతూ వెళ్లి రెయిలింగ్ పట్టుకుని నిలబడతాడు. అదే సమయంలో అక్కడే ఉన్న వారి పెంపుడు పిల్లి చివరకు ఏం చేసిందో మీరే చూడండి..
ఇద్దరు దొంగలు రాత్రి వేళ చోరీ చేసేందుకు వెళ్లారు. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న బైకును చూసిన దొంగలు, దాన్ని ఎత్తుకెళ్లేందుకు ప్లాన్ వేశారు. అదే సమయంలో ఓ వ్యక్తి వారిని దూరం నుంచి వీడియో తీస్తున్నాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
ఆర్కెస్ట్రా నిర్వహిస్తున్న ప్రదేశంలో ఓ యువతి వేదికపై డాన్స్ చేస్తుంటుంది. ఆమె డాన్స్‌కు అంతా ఎంజాయ్ చేస్తుంటే.. ఓ వ్యక్తి మాత్రం తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. చివరకు వేదిక పైకి వెళ్లిన ఆ వ్యక్తి అంతా అవాక్కయ్యేలా చేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
పైకి అందంగా కనిపిస్తున్న ఓ చెరువు వద్దకు వెళ్లిన ఓ వ్యక్తికి... నీళ్లను చూడగానే అనుమానం కలిగింది. దీంతో అదేంటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో.. ఓ పెద్ద రాయి తీసుకుని అందులో వేశాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
మొబైల్ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయంటే సాధారణంగా పది అనే సమాధానం వినిపిస్తుంది. కానీ ఈ అంకెలు దేశాన్ని బట్టి మారుతుంటాయి. ఏ దేశంలో ఎన్ని డిజిట్స్ నెంబర్లు ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం