Home » Aadhaar Card
మీరు కొత్త మొబైల్ నంబర్‌ను ఆధార్ కార్డుకు లింక్ చేయాలా. అయితే ఇలా పలు విధానాల ద్వారా సులభంగా చేసుకోవచ్చు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఆధార్ కార్డ్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేయడానికి చివరి తేదీని పొడిగిస్తున్నట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) మరోసారి ప్రకటించింది. ఈ క్రమంలో ఎప్పటివరకు పెంచారనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో ఆధార్ కార్డ్ భారతీయ పౌరసత్వం గుర్తింపు ఉంది. ప్రస్తుతం 10 సంవత్సరాల పాత ఆధార్ కార్డులను పూర్తిగా ఉచితంగా అప్డేట్ చేసేకునే సౌకర్యాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ కార్డ్‌ను అప్డేట్ చేయడానికి రేపే (సెప్టెంబర్ 14) తేదీ. ఇది ఎలా చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం.
అక్రమ వలసలను అరికట్టడంలో భాగంగానే ఇక నుంచి ఆధార్ కార్డుల జారీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు దాటిన వారు తమ వివరాలను అప్డేట్(Aadhaar Update) చేసుకోవాలనే సంగతి తెలిసిందే.
మీ పిల్లల ఆధార్ వివరాలను ఇంకా అప్డేట్ చేయలేదా. అయితే గుడ్ న్యూస్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఆ గడువును ఇటివల కేంద్ర పొడిగించింది. ఈ నేపథ్యంలో పిల్లల ఆధార్ వివరాలను ఎలా అప్డేట్ చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రెవెన్యూ చట్టంలో మొదటిసారిగా ‘భూధార్ కార్డు’ రాబోతుంది. వ్యక్తులకు ఆధార్ కార్డు మాదిరిగా.. రికార్డులో నమోదు చేసిన భూమికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో భూధార్ కార్డు జారీ చేయనున్నారు.
మీ భవిష్యత్తుకు ఆధార్ కార్డే కీలకమంటూ దేశ ప్రజలకు కేంద్రం గతంలోనే స్పష్టం చేసింది. దీంతో అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు అంతా ఆధార్ కార్డు తీసుకున్నారు. తీసుకొంటున్నారు.
ఆధార్ ఆన్లైన్ నెట్‌వర్క్‌లో లోపాలతో.. గురువారం రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రాష్ట్రంలో భూములు/స్థిరాస్తులు, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌కు ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి.
ఉచిత ఇసుక విధానాన్ని ఎంత పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినా, అందులో చిల్లులను కొందరు సరఫరాదారులు వెతికి పట్టుకొని సొమ్ము చేసుకొనేందుకు అప్పుడే వ్యూహరచన మొదలుపెట్టారు.