Home » aap party
దేశ రాజధాని ఢిల్లీని గత 5 రోజులుగా భారీ వర్షాలు(Heavy Rains) వణికిస్తున్నాయి. వరదల్లో కొట్టుకుపోయి 11 మందికిపైగా మృతి చెందారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని కేజ్రీవాల్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు వినూత్నంగా నిరసన తెలపడం సహజమే. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ బీజేపీ(BJP) నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. గత రెండు రోజులుగా దేశ రాజధానికి వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో రోడ్లపై మోకాళ్ల ఎత్తులో వర్షపు నీరు నిలిచింది.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు స్థానిక కోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. దీంతో శుక్రవారం తిహాడ్ జైలు నుంచి విడుదల కావాల్సిన కేజ్రీవాల్ జైలులోనే ఉండిపోయారు.
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు భారీ ఊరట..! మద్యం కుంభకోణం కేసులో సరిగ్గా 3 నెలల కింద అరెస్టయిన ఆయనకు ఎట్టకేలకు రెగ్యులర్ బెయిల్ లభించింది.
ఢిల్లీలో నీటి సంక్షోభాన్ని కేంద్రప్రభుత్వం రెండు రోజుల్లో పరిష్కరించాలని, లేకపోతే తాను శుక్రవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ఢిల్లీ తాగునీటి సరఫరా మంత్రి అతిశీ ప్రధాని మోదీకి లేఖ రాశారు.
దేశ రాజధాని(Delhi) ఢిల్లీలో నీటి సంక్షోభం తీవ్రమవుతున్న వేళ సుప్రీం కోర్టు(Supreme Court) ఇటీవలే అక్కడి ప్రభుత్వాన్ని సంక్షోభ నివారణకు తీసుకున్న చర్యలపై పిటిషన్ దాఖలు చేయాలని కోరింది.
కేంద్రంలో మోదీ(PM Modi) ప్రభుత్వం మూడోసారి కొలువుదీరిన తరుణంలో ప్రతిపక్షాలు ఆయన సర్కార్‌పై విరుచుకుపడుతున్నాయి. మిత్రపక్షాల సాయంతో కొలువుదీరిన సంకీర్ణ సర్కార్.. ఏడాదిలో కూలిపోతుందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనకు రేప్, హత్య బెదిరింపులు వస్తున్నాయని ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. యూట్యూబర్ ధ్రువ్ రాఠీ తనకు వ్యతిరేకంగా ఏకపక్షంగా రూపొందించిన వీడియోతో ఈ బెదిరింపులు మరింత ఎక్కువయ్యాయని ఆమె పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికల సమరంలో ఆరో దశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఢిల్లీతో సహా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో శనివారం ఓటింగ్ జరగనుంది. దేశ రాజధానిలోని 7 స్థానాలు, హరియాణలోని
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్(Swati Maliwal)పై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్ దాడి చేసిన వారం తర్వాత, ఢిల్లీ పోలీసులు(delhi police) దర్యాప్తునకు మరో అడుగు ముందుకు వేశారు. ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ పోలీసులు తాజాగా సిట్(SIT)ను ఏర్పాటు చేశారు.