Home » acidity
Green Chillies: రోజూ ఏదొక రూపంలో పచ్చిమిర్చిని క్రమం తప్పకుండా తింటున్నారా.. ఈ అలవాటు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మీకు తెలుసా. ఇంతకీ, డైలీ పచ్చిమిర్చి తినడం మంచిదా.. కాదా.. ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు.
Acidity Remedies at Home : తరచూ మిమ్మల్ని అసిడిటీ సమస్య ఇబ్బంది పెడుతోందా. ఎలా పరిష్కరించుకోవాలో తెలియక సతమవుతున్నారా. మీరు గనక ఈ చిన్నపాటి చిట్కాలు అనుసరిస్తే కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట, గ్యాస్ సంబంధిత సమస్యలు క్షణాల్లోనే మాయమవుతాయి.
మీకు ఎసిడిటీ సమస్య ఉందా.. మందులు వాడినా పెద్దగా ఉపశమనం లభించకపోతే ఒకసారి ఈ హోం రెమెడీస్ ప్రయత్నించండి. మీ వంటగదిలో ఉండే వస్తువులతో తక్షణమే ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందడి..