Home » Alla Nani
Eluru MLA Badeti Radhakrishna: మాజీ మంత్రి ఆళ్ల నాని.. టీడీపీలో చేరడంపై ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి స్పందించారు. తెలుగుదేశం పార్టీ మహా సముద్రమని ఆయన అభివర్ణించారు. ఫార్టీలోకి కొందరు వస్తుంటారని.. మరికొందరు పోతుంటారన్నారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని బుధవారం సైకిల్ ఎక్కబోతున్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో..
మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ కీలకనేత ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. వైసీపీలో కీలకంగా వ్యవహరించి, వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగి.. జగన్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా రాణించినవారు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆళ్ల నాని కూడా టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారు.
మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరేముందు టీడీపీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలనే డిమాండ్ వినిపిస్తోంది. కాగా మంగళవారం మధ్యాహ్నం ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబుతో ఆళ్ల నాని భేటీ కానున్నారు. మరోవైపు ముఖ్య నేతలు ఉండవల్లి రావాల్సిందిగా టీడీపీ హైకమాండ్ నుంచి పిలుపు అందింది.
వైసీపీలో కీలకంగా వ్యవహరించి, వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగి.. జగన్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా రాణించినవారు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ కోవలోనే మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని సైకిల్ ఎక్కేందుకే సిద్ధమవుతున్నారు.
Alla Nani Resign to YSRCP: మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వైఎస్ జగన్‌కు బిగ్ షాక్ ఇచ్చారు. వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. గతంలో పార్టీ పదవులకు మాత్రమే రాజీనామా చేసిన ఆళ్ల నాని.. ఇప్పుడు ఏకంగా పార్టీకే రిజైన్ చేశారు.
ఏలూరులో వైసీపీకి బిగ్ షాక్.. ఆ పార్టీనే కొన్నేళ్లుగా అంటి పెట్టుకుని వీర విధేయనేతగా వ్యవహరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వైసీపీ పదవులన్నింటికీ రాజీనామా చేశారు. ఇక ముందు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనేదిలేదని ప్రకటించారు. దీంతో ఏలూరులో వైసీపీ దాదాపు ఖాళీ అయ్యింది. ఇంతకుముందే..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ (YSR Congress) ఘోర పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీకి అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. అసలే వైసీపీ ఓడిపోయిందని.. పార్టీని గాడిలో పెట్టడానికి నానా తిప్పలు పడుతున్న అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నేతలు దిమ్మతిరిగే షాకులిస్తున్నారు. ఒకరా ఇద్దరా పదుల సంఖ్యలో ముఖ్య నేతలు, మాజీలు రాజీనామా చేసేసి...
ఏలూరులో వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఆళ్లనాని ఫైర్ అయ్యారు.
ఏలూరు రూరల్ పోణంగి జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలను మంత్రి జోగి రమేష్, యంయల్ఏ ఆళ్ల నాని పరిశీలించారు. ఏలూరు కలెక్టరేట్లో జగనన్న ఇళ్ల నిర్మాణం పురోగతిపై అధికారులతో మంత్రి జోగి రమేష్ సమీక్ష నిర్వహించారు.